Press Release
జిల్లాలోని 7 నియోజకవర్గాలకుగాను 6 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో ఒక నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ
Published on: 09/09/2026ఏలూరు, సెప్టెంబర్, 9 : జిల్లాలోని 7 నియోజకవర్గాలకుగాను 6 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో ఒక నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ చెప్పారు. నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, వాటిల్లో మౌలిక సదుపాయాలు, పారిశ్రామికవేత్తలతో ఎంఓయూ ల పై రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ జూమ్ […]
ఏలూరు జిల్లాలో శాశ్వత ఎన్‌డీపీఎస్ కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్ ప్రారంభం
Published on: 09/09/2026ఏలూరు, సెప్టెంబర్, 9 : హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పరిధిలో ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలను భద్రపరిచేందుకు నూతనంగా నిర్మించిన శాశ్వత ఎన్‌డీపీఎస్ కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్‌ను బుధవారం ఎస్పీ శ్రీ ప్రతాప్ శివ కిశోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, శాశ్వత ఎన్‌డీపీఎస్ కాంట్రాబాండ్ స్టోరేజ్ రూమ్ ఏర్పాటు […]