Press Release

Filter by:

జిల్లాలో ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం నాణ్యమైన బియ్యం ప్రత్యేక

Published on: 30/07/2026

ఏలూరు, జులై, 30 : జిల్లాలో ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం నాణ్యమైన బియ్యం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుపై జేసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఆగష్టు 1వ తేదీ నుండి ప్రత్యేక కేంద్రాలద్వారా […]

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు.

Published on: 30/07/2026

ఏలూరు, జూలై 30: గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు. జిల్లాలో గోదావరి వరద పరిస్థితులుపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నుండి గురువారం జేసీ సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ గోదావరి నదీపరీవాహక ప్రాంతంలో […]