Press Release
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు (సర్) సంబంధించిన ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలెక్టోరల్ అధికారి కె. వెట్రిసెల్వి శుక్రవారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో విడుదల చేశారు.
Published on: 31/07/2026ఏలూరు, జులై, 31 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు (సర్) సంబంధించిన ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలెక్టోరల్ అధికారి కె. వెట్రిసెల్వి శుక్రవారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో విడుదల చేశారు. వివిద రాజకీయపక్షాల ప్రతినిధులకు ముసాయిదా జాబితా పెన్ డ్రైవ్ (సాఫ్ట్ కాపీ) లను కలెక్టర్ వెట్రిసెల్వి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా బూత్ […]
పునరావాస కేంద్రాలకు అనువుగా భవనాలు పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
Published on: 31/07/2026ఏలూరు/ వేలేరుపాడు, జూలై 31: వేలేరుపాడు మండలం వేలేరుపాడు గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ గిరిజన ఉన్నత బాలికల పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు దాచారం ఆర్&ఆర్ గిరిజన ఖాళీగా ఉన్న గృహాలను పునరావాస కేంద్రాలకు పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే భాగంగా పునరావాస కేంద్రాలకు అనువైన భవనాలు పరిశీలించామని […]