Press Release
సంక్షేమ వసతి గృహాలను ఒక సమీకృత పర్యావరణ ప్రాంగణంలా తీర్చిదిద్దాలి – జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Published on: 29/08/2026ఏలూరు, ఆగష్టు,29 : పర్యావరణ పరిరక్షణ భాగంగా జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో “నెట్ జీరో” కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం “నెట్ జీరో” కార్యక్రమంలో కింద మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ “నెట్ జీరో” కార్యక్రమం కింద […]
జిల్లాలో ‘రాష్ట్రీయ పోషన్ మాహ్’ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.
Published on: 29/08/2026ఏలూరు, ఆగష్టు, 29 : జిల్లాలో ‘రాష్ట్రీయ పోషన్ మాహ్’ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం ‘రాష్ట్రీయ పోషన్ మాహ్’ మాసోత్సవాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సెప్టెంబర్ 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలోని ప్రతీ అంగన్వాడీ కేంద్రాలలో రాష్ట్రీయ పోషన్ మాసోత్సవాలను నిర్వహించేందుకు […]