ఈ రోజు ఉదయం గం. 10:30 కు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ వి.ఆర్.క్రిష్ణ తేజ మైలవరపు గారిని ఆయన కార్యాలయంలో కలిసారు.
Published on: 20/11/2025ఈ రోజు ఉదయం గం. 10:30 కు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్…
View Detailsప్రభుత్వ ఉత్తర్వులు మరియు పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారి ఉత్తర్వుల ననుసరించి ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన్ చార్జ్ గా గౌరవ జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక గౌడ M.J., I.A.S. వారు విధుల్లో చేరినారు.
Published on: 20/11/2025ప్రభుత్వ ఉత్తర్వులు మరియు పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారి ఉత్తర్వుల ననుసరించి ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ పర్సన్ ఇన్ చార్జ్ గా…
View Details