Press Release

Filter by:

జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ లలో పరిశ్రమల స్థాపనకు ‘ఇన్వెస్ట్మెంట్ మీట్’ ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Published on: 29/08/2026

ఏలూరు, ఆగష్టు, 29 : జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ లలో పరిశ్రమల స్థాపనకు ‘ఇన్వెస్ట్మెంట్ మీట్’ ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నామని, సదరు ఎంఎస్ఎంఈ […]

జిల్లాలో వెదురు ‘జాతీయ వెదురు మిషన్’ ద్వారా వెదురు సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Published on: 29/08/2026

ఏలూరు, ఆగష్టు, 29 : జిల్లాలో వెదురు ‘జాతీయ వెదురు మిషన్’ ద్వారా వెదురు సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ అధికారులకు ‘జాతీయ వెదురు మిషన్’ కింద చేయవలసిన పనులపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ […]